బొమ్మలుచేసి బొమ్మలు చేయించే,                                      షిరిడీశుడే సర్వాత్మరూపుడు                                                  నీ మట్టి బొమ్మలో తానే చేరును,                                             తన పనులన్నీ నీతో తానే చేయును                                     ఆ చేసే నువ్వు నిజమైన నువ్వు,                           శ్రీసాయి రూపమే నీ నిజరూపము                                        మట్టి బొమ్మవు నీవు కావులే!                       ....అమ్ముల షిరిడి సాయి తత్వ బోధామృతము -                    1వ, భాగము, పేజి 64: పద్యము 421

       " శ్రీ సాయి" సాయికోటి నామలిఖిత మహాయజ్ఞము                 * భక్తులు శ్రీసాయి నామములు లిఖించుటకు వీలుగా పుస్తకములు ముద్రించి ఉచితముగా పంపిణీ చేయుదురు. శ్రీసాయినామములు లిఖింపబడిన పుస్తకములు తిరిగి సేకరించి సాయిబాబవారి మందిరములలో ప్రత్యేకముగా నిర్మించబడిన సాయికోటి స్థూపము నందు రెండుకోట్ల నామములు ఉంచి "శ్రీ సాయి" సాయికోటి నామలిఖిత మహాయజ్ఞము రెండురోజుల కార్యక్రమము జరుపుదురు. ఈ విదముగా ఇప్పటి వరకు[2017 దైరీ ప్రకారము] 2800 యజ్ఞములు దేశములోని వివిధ ప్రాంతములలో జరిగినవి.

వ సంఖ్య ఊరు స్థలం కార్యక్రమ తేదీలు
1
2
3
4
5
6

స్వార్థ చింతన లేనప్పుడే మనం ఘనకార్యాలు సాధిస్తాం. మన ప్రభావం ఇతరులపై పడుతుంది. మనం దేనికి అర్జులమో అదే మనకు లభిస్తుంది. మిమ్మల్ని ఇతరులు ఏ ప్రకారము చూడవలెనని              మీరు అభిలషిస్తారో ఆ ప్రకారం మీరు ఇతరులను చూడండి.