హిందూమతమైన, ముస్లిమ్మతమైనా, క్రైస్తవ మతమైనా లేక సూఫీ మతమైనా అన్నీ బోధించే పరమ సత్యాలు ఒకటే. అన్నిమతాలు చేర్చే గమ్యం ఒకటే. ఇదే షిరిడి సాయి సర్వమత సమాన సిద్ధాంతము.             ...అమ్ముల షిరిడి సాయి తత్వ బోధామృతము - 1వ భాగము పేజి 203: పద్యం 1523

షిరిడి సాయికి జీవితాంతము అంకితమయ్యే "సాయిసేవక్" జీవిత కాలపు దీక్షల ద్వారా సాయి తత్వాన్ని - సర్వమానవ సమానత్వాన్ని - సర్వమత సామరస్యాన్ని నెలుకొల్పుటకై సాయి సేవక్ లను తయారు చేయుట. ఇప్పటికి సుమారు 3935 (2017 డైరీ ప్రకారం) మంది "సాయిసేవక్" లుగా దీక్షను స్వీకరించి సాయిసేవ చేయుచున్నారు.

సాయిసేవక్

వ నం వివరము
1
2
3

సాయిసేవక్

వ నం వివరము
1
2
3