ఎవరు నాకు సంపూర్ణ శరనాగతులయ్యెదరో,ఎవరు నన్ను సంపూర్ణ విశ్వాసముతో పూజించెదరో,ఎవరు ఎల్లప్పుడు నన్నే ధ్యానించెదరో వారిని అన్ని బందముల నుండి విముక్త్ చేయుట నా ప్రత్యేకత!