ఆధ్యాతంకం చాలా మంది భావించినట్లు ఒక నిర్వేదం నిరాశావాదం, నిష్ర్కియత్వంకాదు.  ఓడిపోయిన వారు ఆశించే ఒక పనికిరాని, ఆశ్రమవాసంగా భావించరాదు. నిజానికి ఆధ్యాత్మికం అనేది ఒక పరిశీలన, పరిశోధన, అశాశ్వతమైనవాటికి మూలమైన శాస్విత తత్వం గురించి చేసే ప్రయోగశాల, ఆధ్యాత్మికం ఒక అభివృద్ధికి మార్గం. అధునాతన అన్వేషణ, అమృతమయ విధానం కొరకు అన్వేషణ, జీవితాన్ని ఉన్నతంగా చేసే ఒక మార్గం.  మనిషి జీవితంలోని అన్ని కోణాలను పరిశుద్ధం చేసి పుణ్యప్రదం చేస్తుంది.

అమ్ముల షిరిడి సాయి తత్వబోధామృతము - 1వ భాగము, పేజి 246 పాయింట్ 1867 ఎ.బి.

W3.CSS

శ్రీ గురుసాంబశివుని సూక్తులు

నేను నీ కోసమే ఎదురుచూస్తున్నాను. నీ నుండి ప్రేమ వాత్సల్యము నాకు కావలెను. లాభమొస్తే సంతోషం, నష్టమొస్తే దు:ఖం పొందుతారు. కారణం నాది అనే భావనే.