ఎవరు యితరులను దూషంచుచు,నిందించుచుందురో వారు నన్ను భాధించి,నొప్పించుచుందురు. ఎవరు యితరుల వలన బాధపడుతూ ఓర్చుకుందురో వారు నాకు చాలా ప్రియమైనవారు.