ఇతరులు తనకంటే గొప్పవారని, తాను ఇతరులకంటే తక్కువ వాడిననే భావమే "నమ్రత"కు అర్థము. ఈ గుణము గొప్ప విలువైన రత్నము వలె మనిషికి విలువ పెంచును. "వినమ్రత" షిరిడిసాయికి ఎంతో యిష్టమైన గుణము.                                                                    ...అమ్ముల షిరిడి సాయి తత్వ బోధామృతము - 1వ భాగము పేజి 234: పద్యం 1779

సాయికోటి యజ్ఞములందు - శ్రీ షిరిడి సాయి(బాబ)సేవాశ్రమములందు ఉచిత వివాహములు జరుపుట. ఉచిత వివాహమునందు వధూవరులకు నూతన వస్త్రములు, వివాహ సామాగ్రి, మంగళ సూత్రములు ఆశ్రమము వారే ఉచితముగా సమకూర్చేదరు. ఇప్పటి వరకు సుమారుగా 1200 (2017 డైరి ప్రకారము) ఉచిత వివాహములు జరుపబడినవి.
వ నం వదువు పేరు వరుని పేరు వివాహము జరిగిన స్థలము తేది

పరనింద అంతా మనలను నిజానికి నిందితులను చేస్తుంది. మనలో లేని దాన్ని మనం బైట చూడలేం. ఏ కర్మాచరణా నీకు ముక్తిని ఇవ్వలేదు. కేవలం జ్ఞానమే నిన్ను విముక్తుణ్ని చేస్తుంది.