sai1.mp3

భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారి మరియు పూజ్యగురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావుగారి దివ్య ఆశిస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు కలకాలం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా జీవించండి.

 అమ్ముల పొదిఅస్త్రాలు 

శ్రి షిరిడి సాయిబాబ
పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివ రావు గారు
సాయి పరి త్యాగి
శ్రీ సాయి గురువులు
శ్రీ సాయి మాతలు
శ్రీ సాయి ఋత్విక్కులు
శ్రీ సాయి పురోహిత్తులు
శ్రీ సాయి సేవకులు
శ్రీ షిరిడి సాయిబాబ సేవాశ్రమములు
'శ్రీసాయీ సాయికోటి నామలిఖిత మహాయజ్ఞము
శ్రి షిరిడి సాయిబాబవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనా కార్యక్రమములు
ఉచిత వివాహములు
శ్రీ సాయిబాబ - షిరిడి, ప్రత్యక్ష,దర్సనము
11 రొజుల సాయి కోటి ధీక్షలు - నియమములు
విధ్యార్థులకు గురువుగారి కొన్ని సూచనలు
మనిషి జీవితంలో భౌతికంగాను, ఆధ్యాత్మికంగానూ సుఖసంతోషాలతో ఉండాలంటే, పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావుగారు సూచించే సులభమార్గాలు
భగవాన్ శ్రీ షిరిడి సాయి బాబావారి ఏకాదశ సూత్రములు
చందా-DONATIONS
సమాచారము-NEWS

భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబావారి ఏకాదశ సూత్రములు

1. షిరిడి ప్రవేశమే సర్వదు:ఖ పరిహారము.

2. ఆర్తులైన నేమి, నిరుపేదలైన నేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు.

3. ఈ బౌతిక దేహానంతరము సహితము నేనప్రమత్తుడనే.

4. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడును.

5. నా సమాధినుండియే నేను సర్వకార్యములు నిర్వహింతును.

6. నా సమాధివుండియే నా మానుష శరీరము మాట్లాడును.

7. నన్ను ఆశ్రయించిన వారిని నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటయే నా కర్తవ్యము.

8. నాయందెవరికి దృష్టి కలదో వారి యందే నా కటాక్షము కలదు.

9. మీ బారములను నాపై పడవేయుడు. నేను మోసెదను.

10. నాసహాయమును గాని, సలహాను గాని కోరిన వెంటనే యొసంగెదను.

11. నా భక్తుల గృహములయందు లేదు అనుమాట వినిపించదు.

ఓం శాంతి: శాంతి: శాంతి:

మహాత్ముల మాటలు మన జీవితాలకు వెలుగు బాటలు

పూజ్యగురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావుగారు శ్రీ షిరిడి సాయి (బాబ) సేవాశ్రమముల ద్వారా చేపట్టిన శ్రీషిరిడిసాయిబాబ వారి ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమముల వివరములు
"సబ్ కా మాలిక్ ఏక్ "

"అందరి దైవం ఒక్కడే

... అంటూ కుల మత భేదాలు లేని సర్వ మానవ సమానత్వాన్ని బోధించిన భగవాన్ శ్రీ షిరిడి సాయిబాబా వారి తత్వమే నేడు ప్రజలలో సమభావాన్ని పెంపొందింపచేసి శాంతిని నెలకొల్పగలదు అని భావించిన పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారు సాయి తత్వ ప్రచారార్థమై శ్రీ షిరిడి సాయి (బాబా)సేవాశ్రమము అను సంస్థను స్థాపించడం జరిగినది. దేశవ్యాప్తంగా 400 రిజిష్టర్డ్ ట్రస్టులు మరియు అనేక వందల గ్రామ/పట్టణ శాఖలతో గురుదేవుల ఆధ్వర్యంలో ఈ సంస్థ విస్తృతంగా షిరిడి సాయితత్వాన్ని ప్రచారం చేస్తున్నది. [ఇక్కడ దర్శించండి ]

2017 డైరీ ప్రకారము

వ నం ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమ వివరము సంఖ్య
1 'శ్రీసాయీ సాయికోటి నామలిఖిత మహాయజ్ఞము 2800
2 శ్రి షిరిడి సాయిబాబవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనా కార్యక్రమములు 835
3 ఉచిత వివాహములు 1200
4 సాయి సేవక్ దీక్షలు 3935
5 సాయి పరిత్యాగిని 1
6 సాయి త్యాగినులు 2
7 గురు సాయిమాతలు 14
8 సాయి గురువులు 37
9 ప్రత్యేక(స్పెషల్)సాయిసేవక్ లు 8
10 సాయి ఋత్విక్ లు 90
11 సాయి పురోహిత్ లు 147
12 చతుర్వేద యజ్ఞము 17
13 షిరిడి సాయి నామములతో సాయికోటి మహాస్థూప పవిత్రోత్సవము 82
14 శ్రీ షిరిడి సాయి సహోదర యజ్ఞము 600
15 100 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్థూపములు 17
16 విరాట్ సాయి విగ్రహము 1

సాయి కోటి మహాస్థూప సందర్సనం - సర్వపాపహరం! సాయి కోటి మహాస్థూప ప్రదక్షిణం - సర్వాబీష్ట సిద్ధిప్రదం. సాయి కొటి మహాస్థూపాలను దర్సించి,తరించండి.

పూజ్యగురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి పాదపద్మములకు యీ 'వెబ్ సైట్' ఆంకితము